ATP: గుత్తి బాలికల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తాగునీటి సమస్య పరిష్కరించాలని సోమవారం పాఠశాల HM సుంకన్న మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియాకు వినతి పత్రం అందజేశారు. HM మాట్లాడుతూ.. పాఠశాలలో RO ప్లాంట్ చెడిపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. RO ప్లాంట్ మరమ్మతులకు నిధులు కేటాయించాలని వారు విన్నవించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ కమిషనర్‌కు పాఠశాల HM వినతి


