హైదరాబాద్: 28°C
వార్తలు

VIRAL: నూనె కోసం ఎగబడిన జనం

మధ్యప్రదేశ్‌లోని గుణలో రోడ్డు పక్కన ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. ట్యాంకర్ నుంచి నూనె బయటకు రావడంతో దాన్ని తీసుకెళ్లేందుకు స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. ప్రమాదం తర్వాత నూనె కోసం ప్రజలు ఎగబడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. స్థానికులు వాటర్ క్యాన్లు, బిందెలతో నూనె సేకరించేందుకు రాగా, పోలీసులు చెదరగొట్టారు.