హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వాటర్ బాటిల్ కోసం ఇరువర్గాలు ఘర్షణ!

NDL: నంద్యాల పట్టణంలోని చందమామ హోటల్లో సోమవారం వాటర్ బాటిల్ కోసం TDP vs YCP వర్గీయుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. టీడీపీ మంత్రి ఫరూక్ కార్యాలయ వాహన డ్రైవర్‌‌పై వైసీపీ వర్గీయులు దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఇరువర్గాల వారు హోటల్ వద్దకు వచ్చి ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.