శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పటిష్టంగా కొనసాగుతోంది. రెండో రోజు లంచ్ విరామ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 419 పరుగులు చేసింది. రిషబ్ పంత్(63*), ధ్రువ్ జురెల్(59*) అద్భుతమైన అర్ధశతకాలతో క్రీజ్‌లో నిలదొక్కుకుని ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపిస్తున్నారు.
క్రీడలు
లంచ్ బ్రేక్ సమయానికి భారత్ స్కోర్ ఎంతంటే?


