హైదరాబాద్: 28°C
క్రీడలు

జైస్వాల్ అలా వెళ్లకుండా ఉండాల్సింది: కొటక్

భారత్-శ్రీలంక మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండోల వాగ్వాదాన్ని టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ తేలికగా తీసుకున్నాడు. అక్కడ బౌలర్ ఏవో వ్యాఖ్యలు చేశాడని, మైదానంలో ఇలాంటి ఉద్విగ్న పరిస్థితులు సహజమేనని పేర్కొన్నాడు. అయితే, జైస్వాల్ మరింత దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు.