హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జ్ఞానజ్యోతి శిక్షణలో ఆరోగ్యంపై అవగాహన

అన్నమయ్య: పుల్లంపేట మండలంలోని ఏపీ మోడల్‌ స్కూల్‌లో జ్ఞానజ్యోతి 5వ రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్‌పీ ఎస్.వేణుగోపాల్‌ ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అంశంపై అంగన్వాడీ కార్యకర్తలకు, పిల్లల బంగారు భవిష్యత్తు కోసం ఆరోగ్య ప్రాధాన్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో కే.శంకరయ్య, పీకే కేజీయా లత, ఎం.జయలక్ష్మమ్మ, పార్వతిదేవి, తదితరులు పాల్గొన్నారు.