NTR: మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబ వివాదం APలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కోడలు మేఘన తన భర్త, మామ జోగి రమేష్‌పై కేసు వేసిన విషయం తెలిసిందే.. ఈ కుటుంబ వివాదంపై ఇవాళ ప్రెస్ మీట్‌లో జోగి రమేష్ మాట్లాడుతూ.. లోకేష్, చంద్రబాబు తనని టార్గెట్ చేశారని, 'రాష్ట్రంలో ఏ విషయాలు లేవా' అని పేర్కొన్నారు. తన కోడలు అయిన మేఘనని కూతుర్లా చూసుకున్నాను అని వాపోయారు.
ఆంధ్రప్రదేశ్
కుటుంబ వివాదంపై స్పందించిన జోగి రమేష్


