TPT: తడ మండలం పాత స్వర్ణముఖి హోటల్ ఎదురుగా NS16 రోడ్డుపై గాయాలతో అపస్మారక స్థితిలో పడి ఉన్న సుమారు 30-35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని 108 సిబ్బంది సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి 10:30 గంటలకు మృతి చెందాడు. తడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాలు తెలిసిన వారు ఈ 9440796362 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తడలో గుర్తుతెలియని వ్యక్తి మృతి


