హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా కె. మాధవి

ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం ఆంధ్రప్రదేశ్ బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌గా కె. మాధవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు గురుకుల పాఠశాల నుంచి డిప్యుటేషన్‌పై బదిలీపై వచ్చిన ఆమెకు ఉపాధ్యాయులు, విద్యార్థలు స్వాగతం పలికారు. సిబ్బంది సహకారంతో పాఠశాలను అభివృద్ధి పథంలో నడిపించి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామన్నారు.