హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అట్లూరులో బీజేపీకి చేరికల జోరు

KDP: బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు అన్నపురెడ్డి అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అట్లూరు మండలానికి చెందిన పలువురు ఆ పార్టీలో చేరారు. జిల్లా పార్టీ నాయకుల సమక్షంలో కమలం కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. నరేంద్ర మోదీ నాయకత్వం, బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై చాలామంది తమ పార్టీలో చేరుతున్నారని బీజేపీ నాయకులు తెలిపారు.