ATP: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యురాలు దళవాయి రమాదేవి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పరిటాల సునీతను, పరిటాల శ్రీరామ్ బాబును సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రమాదేవికి పరిటాల సునీత శాలువాతో సన్మానించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పరిటాల సునీతను కలిసిన రమాదేవి


