ప్రకాశం: జిల్లా కనిగిరిలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంతో హర్షం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ చేపట్టారు. స్థానిక ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కూటమి ప్రభుత్వానికి, సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
సీఎంకు కృతజ్ఞతగా కనిగిరిలో టీడీపీ బైక్ ర్యాలీ


