హైదరాబాద్: 28°C
క్రీడలు

క్రీడల్లో ఇది మంచిది కాదు: అజయ్ జడేజా

భారత్-శ్రీలంక టెస్టులో యశస్వి జైస్వాల్, అసిత ఫెర్నాండో మధ్య జరిగిన వాగ్వాదంపై మాజీ క్రికెటర్ అజయ్ జడేజా స్పందించాడు. ఇతరులు అన్నప్పుడు తట్టుకోలేకపోతే.. ప్రత్యర్థులను ఏమీ అనకూడదని హితవు పలికాడు. క్రీడల్లో ఇది మంచిది కాదని అన్నాడు. క్రీడల్లో స్లెడ్జింగ్ పరిమితంగా ఉంటేనే మంచిదని, లేదంటే ప్రమాదకరమని ఆయన హెచ్చరించాడు.