HYD: ఉద్యోగం రాలేదని అమెరికాలో హైదరాబాద్‌కి చెందిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. దమ్మాయిగూడలోని శ్రీనివాసనగర్ కాలనీకి చెందిన సాయిప్రదీప్ 2024లో అమెరికా వెళ్ళి టెక్సాస్ శాన్ ఆంటోనియోలో మాస్టర్స్ పూర్తి చేశారు. నాలుగు నెలలుగా ఉద్యోగం కోసం వెతికినా సరైన జాబ్ రాలేదని, స్ట్రెస్‌కి గురై ఈ నెల 21న తన గదిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
తెలంగాణ
ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య


