MHBD: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం జిల్లా నూతన అధ్యక్షులుగా గండి వీరేందర్ గౌడ్, జిల్లా మహిళా అధ్యక్షురాలిగా గండి శారద గౌడ్ ఇటీవల నియామకమయ్యారు. ఈ సందర్బంగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ని సోమవారం ఉదయం వారు మర్యాదపూర్వకంగా కలిశారు. సత్యవతి వారిని శాలువా కప్పి సత్కరించి, శుభాకాంక్షలు తెలిపారు. గౌడన్న సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
తెలంగాణ
గౌడ సంఘం అధ్యక్షులకు మాజీమంత్రి సన్మానం


