హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓవైపు CM చర్చలు.. మరోవైపు సురేఖ రివ్యూలు

CM రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. మంత్రి కొండా సురేఖ వివాదం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండా సురేఖ అంశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. అటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 'ప్రత్యేక వనమహోత్సవం'పై అధికారులతో మంత్రి సురేఖ సమీక్ష నిర్వహిస్తున్నారు.