MDK: జిల్లాలో చక్కెర ధరలు విపరీతంగా పెరిగాయి. ప్రాంతాలవారీగా కిలో రూ.65 నుంచి రూ.75 వరకు పలుకుతుండటంతో సామాన్య కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం పడుతోంది. మార్కెట్‌లో నిల్వలు తగ్గడమే ఈ ధరల పెంపునకు కారణమని వ్యాపారులు చెబుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి, అక్రమ నిల్వలను అరికట్టి ధరలను అదుపులోకి తీసుకురావాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ
మెదక్‌లో సెంచరీ దిశగా చక్కెర


