హైదరాబాద్: 28°C
తెలంగాణ

'వర్షాల వేళ విద్యుత్ భద్రత ముఖ్యం'

​SDPT: కొండపాక మండల ప్రజలు, రైతులు వర్షాల నేపథ్యంలో విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఏఈ సత్యం సూచించారు. నిరంతరం వర్షాలు కురుస్తున్నందున బోరు పంపులు ఆన్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ​తీగలు తెగిపడినా, స్తంభాల వద్ద సమస్యలు ఉన్నా వెంటనే లైన్‌మెన్‌కు సమాచారం అందించాలని, ప్రమాదాల బారిన పడవద్దని ప్రజలను కోరారు.