VZM: గజపతినగరం మండలంలోని మర్రివలస పాఠశాలలో చదివే పిల్లలకు కిడ్ బ్యాంకు సోమవారం ప్రారంభించినట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కనకల చంద్రరావు తెలిపారు. తల్లిదండ్రుల కష్టం, ప్రతి రూపాయి, డబ్బులు పొదుపు విలువలు తెలపాలనే ఉద్దేశంతో కిడ్ బ్యాంకును ప్రారంభించామన్నారు. చిన్నతనంలోనే పిల్లలకు పొదుపు అలవాట్లు అలవర్చుకోవాలన్నదే బ్యాంకు ముఖ్య ఉద్దేశ్యం అన్నారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాల పిల్లలకు కిడ్ బ్యాంకు ప్రారంభం


