హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్టాక్ యార్డులో ఇసుక అమ్మకాలు ప్రారంభం

కోనసీమ: అమలాపురం కామనగరువు వద్ద మైనింగ్ శాఖ ఏర్పాటు చేసిన స్టాక్ యార్డులో ఇసుక అమ్మకాలు ప్రారంభమయ్యాయి. గతేడాది వర్షాకాలంలో ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకుని బైపాస్ రోడ్డు సమీపంలో రెండు ఇసుక యార్డ‌లు  ఏర్పాటు చేశారు. అప్పుడు మిగతా యార్డ్ లలో తక్కువ రేటుకే లభించడంతో ఇక్కడ అమ్మకాల సరఫరా నిలిచింది.