ASR: చింతపల్లి మండలం బురుగుబయలు వంతెన నిర్మాణ పనులు పూర్తికాక రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతోంది. కోరుకొండ వీరవరం మధ్య రహదారిలో వంతెన నిర్మాణం చేపడుతున్నా నిర్మాణంలో జాప్యం కారణంగా పూర్తికాలేదు. ప్రస్తుత వర్షాలకు ఆ వంతెన మార్గం చిద్రంగా మారింది. ఈ ప్రాంతీయుల రాకపోకలకు ఇక్కట్లు ఎదురవుతోంది. నిర్మాణం పూర్తి చేయాలని స్థానికులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
నత్తనడకన బురుగుబయలు వంతెన పనులు


