ASR: రంపచోడవరంలో రూ.3.6 కోట్లతో చేపట్టిన డ్రైనేజీ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులు పూర్తికాక పలు ప్రాంతాల్లో మురుగునీరు నిలిచిపోయి దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫాగింగ్, యాంటీ లార్వా చర్యలు సక్రమంగా చేపట్టడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
నత్తనడకన సాగుతున్న డ్రైనేజీ పనులు


