హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: గోదావరిలోకి దూకి మహిళ ఆత్మహత్యాయత్నం.!

కోనసీమ: యానాం-ఎదుర్లంక గోదావరి పై నుంచి దూకి ధనలక్ష్మి అనే మహిళ ఆత్మహత్యాయత్నానికి యత్నించింది. జాలర్లు వెంటనే గమనించి మహిళను కాపాడి ఒడ్డుకు చేర్చారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె బంధువులకు సమాచారం అందించారు. ఆమె ప్రాణాలు కాపాడిన మత్స్యకారులను పోలీసులు అభినందించారు.