హన్మకొండ నగరంలోని గోకుల్‌నగర్‌లోని బీసీ సంక్షేమ బాలుర వసతి గృహాన్ని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వసతి గృహంలోనివసతి గృహంలోని మౌలిక సదుపాయాలు, పరిశుభ్రత, వంటశాల, భోజన నాణ్యత, విద్యార్థులకు అందుతున్న వసతులను పరిశీలించారు. వసతి గృహాన్ని నిబంధనల ప్రకారం నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు.
తెలంగాణ
VIDEO: బీసీ బాలుర వసతి గృహంపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


