KMM: రాష్ట్ర ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో హరే రామ హరే కృష్ణ సంస్థ ద్వారా అమలు చేస్తున్న(అల్పాహార)పథకాన్ని కొనిజర్ల జిల్లా పరిషత్ పాఠశాలలో ఇవాళ TPCC సభ్యులు నారాయణ రావు ప్రారంభించారు. ఈ పోషకాహారంతో విద్యార్థుల ఆరోగ్యం తో పాటు చదువుపై ఏకాగ్రతకు ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ
కొణిజర్లలో నేటితో అల్పాహార పథకం అమలు


