BDK: మనుగూరు మండలంలో పోలీసులు సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రైవింగ్ లైసెన్స్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగంపై వాహనదారులకు అవగాహన కల్పించారు. అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న పాత చలానాలను తప్పనిసరిగా చెల్లించాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.
తెలంగాణ
VIDEO: మనుగూరులో ముమ్మరంగా పోలీసుల వాహన తనిఖీలు


