హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జాతీయ రహదారిపై పారుతున్న మురుగునీరు

SKLM: ఎచ్చెర్ల మండలం ఫరీద్‌పేట జంక్షన్ వద్ద జాతీయ రహదారి- 16 పక్కన ఉన్న సర్వీస్ రోడ్డుపై మురుగునీరు ప్రవహిస్తోంది. దుర్వాసనతో వాహనదారులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై నీరు నిలిచిపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని, వెంటనే అధికారులు స్పందించాలన్నారు.