JN: జిల్లా NSUI కన్వీనర్గా లింగాల గణపురం మండలానికి చెందిన కీసర దిలీప్ రెడ్డిని నియమిస్తూ జనగామ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా దిలీప్ రెడ్డి మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, NSUIని జిల్లాలో మరింత బలోపేతం చేసేందుకు పనిచేస్తానని తెలిపారు.
తెలంగాణ
జిల్లా NSUI కన్వీనర్గా దిలీప్ రెడ్డి


