ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రైతు బీమా పథకం పునరుద్ధరణపై స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ఏడాది ప్రీమియం గడువు ముగిసినా ప్రభుత్వం నుంచి కొత్త మార్గదర్శకాలు రాకపోవడంతో ఉత్కంఠ నెలకొంది. గతంలో వేలాది రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల బీమా పరిహారం అండగా నిలిచిందని, ఈ పథకాన్ని వెంటనే కొనసాగించి స్పష్టత ఇవ్వాలని అన్నదాతలు కోరుతున్నారు.
తెలంగాణ
రైతు బీమాపై అన్నదాతల ఉత్కంఠ..!


