హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కార్మికులకు బీజేపీ నేతల రాఖీలు

PDPL: రామగుండం సింగరేణి బొగ్గు గనుల వద్ద కార్మికులకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు రాఖీలు కట్టారు. రాష్ట్ర నాయకురాలు కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో సోమవారం గనుల వద్దకు వెళ్లి ఉదయం షిఫ్ట్‌కు వెళ్తున్న కార్మికులను ఆత్మీయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుని, బొట్టు పెట్టి రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.