హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

న్యాయం చేయాలంటూ ఆర్డీవోకు రైతుల వినతి

AKP: మాకవరపాలెం మండలం కొత్తపాలెం గ్రామ రైతులు తమ భూములను ఏరాకన్నపాలెం గ్రామస్తులు దౌర్జన్యం చేసి లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారని సోమవారం నర్సీపట్నం ఆర్డీవో వివి. రమణకు ఫిర్యాదు చేశారు. 20 ఏళ్లుగా 30 కుటుంబాలు భూములను సాగు చేసుకుంటున్నామన్నారు. సర్వేనెంబర్ 737 లో భూముల వివరాలు రెవెన్యూ రికార్డులలో తమ పేర్లు మీద ఉన్నాయని తెలిపారు.