టెస్ట్ క్రికెట్‌లో భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషభ్ పంత్ అరుదైన ఘనత సాధించాడు. గత వారమే టెస్టుల్లో 100 సిక్సర్ల మైలురాయిని దాటి రికార్డుకెక్కాడు. ఇవాళ్టి మ్యాచ్‌లో మరో సిక్స్ కొట్టి.. టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్ల జాబితాలో బెన్ స్టోక్స్(138), బ్రెండన్ మెకల్లమ్(107) తర్వాత స్థానంలో రిషబ్ పంత్(101) నిలిచాడు.
క్రీడలు
మూడో స్థానంలో రిషబ్ పంత్


