ATP: అనంతపురం కలెక్టరేట్ రెవెన్యూ భవనంలో సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రసెల్ సిస్టం (పిజిఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ అర్జీదారుల నుంచి సమస్యల వినతులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ.మలోల, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
అర్జీలు స్వీకరించిన కలెక్టర్ ఓ.ఆనంద్


