MDK: రామాయంపేట మండలంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తి ఆసుపత్రిలో కన్నుమూశాడు. రాయిలాపూర్‌కు చెందిన బేగరీ ప్రభాకర్ శనివారం సాయంత్రం ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు.
తెలంగాణ
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి


