WGL: రైతు నేత సారంపల్లి మల్లారెడ్డి (88) సోమవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ.. రైతుల హక్కులు, వ్యవసాయ సమస్యల పరిష్కారం కోసం ముందుండి అనేక ఉద్యమాలు నడిపించారని పేర్కొన్నారు. ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు.
తెలంగాణ
రైతు నేత సారంపల్లి మృతి.. CM దిగ్భ్రాంతి


