BHPL: చిట్యాల (M) లోని మార్కెట్ యార్డు సమీపంలో మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ లీకేజీ కావడంతోగ నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. మరమ్మతులు పూర్తయ్యే వరకు రాంనగర్, చిట్యాల బస్టాండ్ ప్రాంతాల్లో GP ట్యాంకర్ ద్వారా ఉదయం 9 గంటల వరకు నీటిని అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు ముందస్తుగా నీటిని నిల్వ చేసుకోవాలని సూచించారు.
తెలంగాణ
VIDEO: మిషన్ భగీరథ పైప్‌లైన్ లీకేజీ


