GDWL: విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ. సంపత్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన రేవంత్ రెడ్డిని శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
సీఎంని కలిసిన మాజీ ఎమ్మెల్యే


