ATP: శెట్టూరు ఎస్సీ వసతి గృహ విద్యార్థి మృతి ఘటనపై జై భీమ్ సంరక్షణ సమితి నాయకులు విలియమ్స్, ఆర్కే అలెక్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వసతి గృహం వార్డెన్, సిబ్బందిని తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆర్డీఓ వసంత్ బాబుకు వినతిపత్రం ఇచ్చారు. బాధిత కుటుంబానికి రూ. కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, మంత్రి నారా లోకేష్ పరామర్శించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బాధ్యులపై చర్యలు తీసుకోవాలి: జై భీమ్ సమితి


