హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా యూత్ కాంగ్రెస్ కన్వీనర్గా వంశీధర్ రెడ్డి

JN: జిల్లా యూత్ కాంగ్రెస్ కన్వీనర్గా లింగాల గణపురం మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డిని నియమిస్తూ జనగామ డీసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ,యువత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.