పార్వతీపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిలిచిన నీటిని ముందుగా తొలగిస్తే పట్టణంలోని గుంతల సమస్య కూడా పరిష్కరించినట్టేనని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కార్యాలయం పరిసరాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సంబంధిత అధికారులు ఒక్కసారి పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
నీట మునిగిన కలెక్టర్ కార్యాలయ పరిసరాలు


