ADB: ఉట్నూర్‌లోని ITDA కార్యలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సమయాన్ని తాత్కాలికంగా మార్చినట్లు ITDA PO మంద మకరందం తెలిపారు. తుడుందెబ్బ ఆధ్వర్యంలో సోమవారం ఐటీడీఐ ముట్టడి కార్యక్రమం ఉండటంతో ప్రజావాణి నిర్వహణ సమయాన్ని మార్చినట్లు చెప్పారు. సాధరణంగా ఉదయం నిర్వహించే కార్యక్రమాన్ని ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి నిర్వహిస్తామని తెలిపారు. ఈ మేరకు అందరు సహకరించాలని పీవో కోరారు.
తెలంగాణ
ఉట్నూర్‌లో ప్రజావాణి సమయం మార్పు..!


