హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్‌వోసీ చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

NLG: నకిరేకల్ మున్సిపాలిటీ 10వ వార్డుకు చెందిన వలిగొండ లావణ్య నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె అత్యవసర వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2.50 లక్షల విలువైన ఎల్వోసీని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం మంజూరు చేయించారు. సోమవారం బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. లావణ్య కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.