హైదరాబాద్: 28°C
క్రీడలు

334 పరుగులకు చేరిన భారత్ స్కోరు

శ్రీలంకతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. రెండో రోజు తొలి సెషన్ ఆట ప్రారంభమయ్యాక భారత్ 6 వికెట్ల నష్టానికి 334 పరుగులు(93.4) చేసింది. ప్రస్తుతం రిషభ్ పంత్(17), ధ్రువ్ జురెల్(24) క్రీజ్‌లో ఉన్నారు. లంక బౌలర్లలో అసిత ఫెర్నాండో 4 వికెట్లు పడగొట్టగా, కేశర నువాన్త ఒక వికెట్ దక్కించుకున్నాడు.