ఇంగ్లండ్ పేసర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ వద్ద ఇతరులతో గొడవపడటంతో పోలీసులు అతడికి కాసేపు బేడీలు వేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ఘటన సమయంలో బెన్ స్టోక్స్, మాథ్యూ పాట్స్ కూడా అక్కడే ఉన్నట్లు సమాచారం. ఈ వివాదంపై సమగ్ర విచారణ చేపడుతున్నట్లు ECB ప్రకటన జారీ చేసింది.
క్రీడలు
మరో వివాదం.. ఇంగ్లండ్ క్రికెటర్‌కు బేడీలు!


