హైదరాబాద్: 28°C
క్రీడలు

రెండో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్

శ్రీలంక - భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ప్రారంభమైంది. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగుల స్కోరుతో(5 వికెట్ల నష్టానికి) కొనసాగుతోంది. బ్యాటర్లు సారాంశ్‌ జైన్, ధ్రువ్ జురెల్ క్రీజ్‌లో ఉన్నారు. కాగా, తొలి రోజు ఆటలో గాయంతో ఇబ్బంది పడిన రిషభ్ పంత్ నేటి ఆటలో బరిలోకి దిగుతాడని సమాచారం.