బాపట్ల జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో 'ఈకో హౌస్'లో యోగాసన ఛాంపియన్‌షిప్-2026 పోటీలు జరిగాయి. డాక్టర్ బి. శరత్ బోసు పోటీలను ప్రారంభించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, మాస్టర్స్ విభాగాల్లో జరిగిన ఈ పోటీల విజేతలు కావలిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు, ధన్‌బాద్‌లో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధిస్తారని యోగ గురువు అల్లాడి రవికుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యోగాసన ఛాంపియన్‌షిప్ పోటీలు


