E.G: గోకవరం మురళీనగర్‌లో MLA నిధులతో డ్రైనేజీ నిర్మించారు. అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకుండా కాలువ నిర్మించారని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీలో మురుగు నిలిచిపోవడంతో దోమలు పెరిగి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
డ్రైనేజీ నిర్మాణం.. మురుగు నీటికి దారి ఏది?


