హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అమృతలూరులో దయనీయంగా మారిన రహదారి

BPT: అమృతలూరు-ఇంటూరు ఆర్ అండ్ బీ రహదారి గుంతలమయంగా మారి చెరువును తలపిస్తోంది. ముఖ్యంగా అమృతలూరు నుంచి హైస్కూల్ వరకు రహదారి తీవ్రంగా దెబ్బతినడంతో విద్యార్థులు, మండల కార్యాలయాలకు వెళ్లే అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 4 ఏళ్ల క్రితమే నిధులు మంజూరైనా ఇప్పటికీ రోడ్డు నిర్మాణం చేపట్టకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.