PLD: నరసరావుపేట ఏరియా హాస్పిటల్ వద్ద ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ హనుమంతరావు ఆదేశాల మేరకు ట్రాఫిక్ సీఐ లోకనాథం ఈ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఆసుపత్రి పరిసరాల్లో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఆటోలను క్రమబద్ధంగా నిలపాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ట్రాఫిక్‌పై ఆటో డ్రైవర్లకు అవగాహన


