హైదరాబాద్: 28°C
క్రీడలు

‘జైస్వాల్ అలా చేయాల్సింది కాదు’

కొలంబో టెస్టులో జైస్వాల్, లంక బౌలర్ ఫెర్నాండో మధ్య వాగ్వాదం జరిగింది. ఒకే ఓవర్లో 3 ఫోర్లు కొట్టిన జైస్వాల్‌ను ఔట్ చేశాక కవ్వించడంతో.. జైస్వాల్ ఆగ్రహంతో బౌలర్ పైకి దూసుకెళ్లాడు. ఈ ఘటనపై భారత బ్యాటింగ్ కోచ్ కోటక్ స్పందిస్తూ.. 'ఆవేశంలో జరిగింది, కానీ జైస్వాల్ బౌలర్‌కు అంత దగ్గరగా వెళ్లాల్సింది కాదు' అన్నాడు. ఇది కేవలం భావోద్వేగాల వ్యక్తీకరణేనని లంక కోచ్ అన్నాడు.